¡Sorpréndeme!

అమెరికాలో రెండోరోజు మంత్రి లోకేశ్ పర్యటన

2024-10-27 2 Dailymotion

Minister Nara lokesh America Tour For Investments : అభివృద్ధి వికేంద్రీకరణ, స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తోందని మంత్రి నారా లోకేష్‌ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా లోకేష్‌ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఈక్వెనెక్స్ డాటా సెంటర్‌ను సందర్శించిన ఆయన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. విశాఖలో ఏవియేషన్‌ వర్సిటీ, డాటా సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.