¡Sorpréndeme!

YS jagan vs YS Sharmila ఎవరి వాదనలో నిజముంది..? | Oneindia Telugu

2024-10-24 578 Dailymotion

clashes between ys jagan mohan reddy and ys sharmila due to assets and shares distribution

సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన షేర్ల విషయంలో జగన్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లెలు వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో పిటీషన్ దాఖలు చేశారు. క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున జగన్, ఆయన భార్య వైఎస్ భారతి ఈ పిటీషన్ వేశారు.
#ysfamily
#ysjagan
#ysvijayamma
#yssharmila
#ysbharati
#ysrcp
#ysrajasekharareddy
#saraswathipower
~PR.358~CA.240~ED.234~HT.286~