హైదరాబాద్‌లో భారీ వర్షం - మరో రెండురోజుల పాటు ఆ జిల్లాల్లో ఎల్లో అలెర్ట్
2024-10-22 0 Dailymotion
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం - మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ - పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ