¡Sorpréndeme!

వారం రోజుల వ్యవధిలోనే మరో అల్పపీడనం

2024-10-21 3 Dailymotion

RAIN ALERT TO AP: ఒక వారం రోజులు వ్యవధిలోనే బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడింది. తూర్పు మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం (LOW PRESSURE IN BAY OF BENGAL) ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మంగళవారానికి వాయుగుండంగా మారుతుందని వెల్లడించింది.