¡Sorpréndeme!

ఉద్యోగానికి 10 లక్షలు- వైఎస్సార్సీపీ నేతల మోసాలు

2024-10-19 1 Dailymotion

YSRCP Leaders Fraud In The Name of Jobs in Vijayawada : విజయవాడ కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వైఎస్సార్సీపీ నేత లక్షలాది రూపాయిలు వసూలు చేసి మోసం చేశారంటూ నిరుద్యోగ మహిళలు భవానీపురం పోలీసులను ఆశ్రయించారు. వైఎస్‌ఆర్‌ కాలనీకి చెందిన వైఎస్సార్సీపీ నేత ఏసు, భవానిపురానికి చెందిన కిషోర్‌ కలిసి నిరుద్యోగ మహిళలకు కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారు.