Deepawali date confusion arises from overlapping Amavasya days. Vedic astrology clarifies the 31st October
హిందువులు జరుపుకునే అదిపెద్ద పండుగల్లో ఒకటి దీపావళి. చీకట్లను పారదోలుతూ వెలుగులు నింపే పండుగ ఇది. విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండగ రోజు.. దేశంలోని ప్రతీ ఇల్లు దీప కాంతులతో నిండిపోతుంది. లక్ష్మీ పూజ బాణాసంచాల మోతలతో ప్రతి ఇల్లు సందడిగా ఆనందానికి నిలయంగా మారుతుంది. ఇలాంటి గొప్ప పండగను జరుపుకునే రోజు ఈసారి ప్రశ్నార్థకంగా మారింది
#Deepawali
#diwali
#diwali2024
#confusionondiwali
#diwalicelebrations
#Vedicastrology