¡Sorpréndeme!

ఆడపిల్ల పుడితే రూ.5వేలు, పెళ్లికానుకలు, ఇంకా ఎన్నో ఆఫర్లు - ఎక్కడో తెలుసా!

2024-10-17 0 Dailymotion

Sarpanch Elections in TG: పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు, నోటిఫికేషన్ రాలేదు కానీ ఇప్పటి నుంచే ఊళ్లలో ఎన్నికల సందడి మొదలవుతోంది. ఇప్పటి నుంచి ఓటర్లను తమవైపుకు తిప్పుకోవాలని అభ్యర్థులు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకొస్తున్నారు. ఇలాగే యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపురం గ్రామానికి చెందిన కొడారి లత మల్లేష్ అనే మహిళ భారీ ఆఫర్లతో ఏకంగా భారీ మేనిఫెస్టో విడుదల చేసింది.