CM REVANTH REDDY INVITE BRC LEADERS FOR OPEN DEBEAT ON PROJECTS
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. అధికారం కోల్పోయిన వారు ప్రతీది అడ్డుకోవాలని చూస్తారని మండిపడ్డారు. వాళ్లంతా అధికారులు, మంత్రుల ముసుగులో దోచుకున్న బందిపోటు దొంగలని.. అలాంటి బందిపోటు దొంగలు మూసీ ప్రక్షాళన అడ్డుకోవాలని చూస్తున్నారని విరమర్శించారు. ఇది మూసీ సుందరీకరణ కాదని.. మూసీ ప్రక్షాళన అని రేవంత్ స్పష్టం చేశారు.
#cmrevanthreddy
#telanganacm#brs
#kcr#ktr
#irrigationprojects#telanganacongress
#tpcc
#revanthreddypressmeet