¡Sorpréndeme!

నేటి నుంచి ఏపీలో కొత్త మద్యం దుకాణాలు

2024-10-16 4 Dailymotion


నేటి నుంచి ఏపీలో ప్రారంభం కానున్నాయి నూతన మద్యం దుకాణాలు - లాటరీలో లైసెన్స్‌ దక్కించుకున్న యజమానులు, కొత్త దుకాణాల్లో మద్యం అమ్మేందుకు అంతా సిద్ధం - షాపుల కోసం ప్రాంగణాలను వెతుకులాడే పనిలో లైసెన్స్‌దారులు