¡Sorpréndeme!

Baba Siddique దావూద్ ఇబ్రహీంకి, లారెన్స్ బిష్ణోయ్ కు ఉన్న సంబంధం ఏంటి..? | Oneindia Telugu

2024-10-14 506 Dailymotion

What's the relationship between the Lawrence Bishnoi and dawood ibrahim
గోల్డీ బ్రార్ అనే మరో గ్యాంగ్ స్టర్ తో కలిసి నేర సామ్రాజ్యాన్ని బిష్ణోయ్ నిర్వహిస్తున్నారు. గతంలో దావూద్ ను నిర్లక్ష్యం చేసి వదిలివేయడంతో ఆయన అంతర్జాతీయ ఉగ్రవాదిగా మారాడు. ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ ను ప ట్టుకున్నా.. జైల్లో ఉన్నా.. అతను ఓ మాజీ మంత్రిని.. అత్యంత కీలక నేతను హత్య చేయించగలిగాడంటే… చిన్న విషయం కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
#dawoodibrahim
#LawrenceBishnoi
#babasiddique
#ncpleaderbabasiddique
#mumbai
#ncpleader
#maharashtra
#BabaSiddique
#lawrencebishnoi
#salmankhan

~CA.43~ED.234~HT.286~