రాడార్ స్టేషన్ నిర్మాణానికి ముహూర్తం ఖరారు - దామగుండంలో రేపే శంకుస్థాపన
2024-10-14 2 Dailymotion
ఫలించబోతున్న భారత నావికాదళం 14 ఏళ్ల ప్రయత్నాలు- ఈ నెల 15న వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ స్టేషన్ శంకుస్థాపన- సీఎం రేవంత్ సమక్షంలో శంకుస్థాపన చేయనున్న రాజ్‌నాథ్ సింగ్