Unsanitary Conditions at AC Subba Reddy Market in Nellore : పేరుకే అది పెద్దమార్కెట్. లోపల అడుగుపెడితే అంతా దుర్గంధమే! దుకాణాల ముందు వెనుక చెత్తాచెదారమే. అపరిశుభ్ర వాతావరణంలోనే కూరగాయాలు కొనుగోళ్లు! ఇదీ నెల్లూరులోని ఏసీ మార్కెట్ దుస్థితి. చిన్న వర్షానికే చిత్తడిగా మారే ఈ మార్కెట్‌లో కొనుగోలు దారులు, వ్యాపారస్తులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.