¡Sorpréndeme!

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు - హైదరాబాద్​లో వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

2024-10-10 0 Dailymotion

Saddula Bathukamma Celebrations 2024 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలు, యువతులు అంతా ఒక్కచోట చేరి ఆడిపాడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. మహిళలంతా తీర