¡Sorpréndeme!

'మంచి వేతనం అని నమ్మి వస్తే - పాస్‌పోర్టు తీసుకుని గదిలో బంధించారు' - ఇరాక్‌లో తెలంగాణ యువకుడి నరకయాతన

2024-10-08 0 Dailymotion

ఉపాధి కోసం ఇరాక్​ వెళ్లి మోసపోయిన తెలంగాణ యువకుడు - పాస్​పోర్టు తీసుకుని బంధించారంటూ సెల్ఫీ వీడియో - బయటకు వెళ్లలేక పస్తులతో ఇబ్బందులు పడుతున్నానంటూ ఆవేదన