¡Sorpréndeme!

తప్పుల తడకగా భూముల రీ సర్వే

2024-10-06 5 Dailymotion

Jagananna Land Resurvey Problems in AP : భూముల రీసర్వేలో తప్పులతడకల వల్ల అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రీ సర్వే వివరాలను రైతులు వ్యతిరేకించినా అధికారులు మాత్రం వాటినే వెబ్‌ ల్యాండ్‌లో నమోదు చేశారు. పంట నమోదుకు వెబ్‌ల్యాండ్‌ ప్రామాణికం కావడం, భూముల సబ్ డివిజన్ వివరాలు అందులో లేకపోవడం వల్ల రైతులు ఈ-క్రాప్ నమోదు చేసుకోలేని పరిస్థితి నెలకొంది.