మూసీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై ప్రతిపక్షాల సలహాలు ఇవ్వాలని కోరిన సీఎం రేవంత్‌రెడ్డి - రూ. 2లక్షలకు పైగా క్రాప్‌లోన్ ఉన్న వారికి త్వరలో రుణమాఫీ చేస్తామని వెల్లడి