Public Rush At Gudimalkapur Flower Market : పండగఏదైనా పబ్బం ఎవరిదైనా పువ్వులు కొనుగోలు చేయాలంటే ఠక్కున గుర్తొచ్చేది గుడిమల్కాపుర్ పూలమార్కెట్. బతుకమ్మ, దసరా పండుగల వేళ కొనుగోళ్లతో రద్దీ నెలకొంది . సాధారణ రోజుల్లోనే కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయే ఈ మార్కెట్ పండుగ రాకతో మరింత రద్దీగా మారింది.