¡Sorpréndeme!

హైడ్రా కూల్చివేతలపై కమిషనర్​ రంగనాథ్ క్లారిటీ

2024-10-01 2 Dailymotion

HYDRA Clarity on Demolitions : తమ లక్ష్యం కూల్చివేతలు కాదని చెరువుల పునరుద్దరణ మాత్రమేనని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రాపై అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. హైడ్రా తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో వివిధ అంశాలపై స్పందించిన రంగనాథ్.. మూసీ సుందరీకరణతో హైడ్రాకు సంబంధం లేదన్నారు. కూల్చివేతలన్నీ హైడ్రావి కావని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో విషయాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు.