¡Sorpréndeme!

పేదలను ఇబ్బంది పెట్టాలనేది హైడ్రా అభిమతం కాదు : రంగనాథ్‌

2024-09-28 1 Dailymotion

Hydra Ranganath Comments : ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకే సీఎం రేవంత్​రెడ్డి హైడ్రాను తీసుకొచ్చారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. విపత్తు నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ హైడ్రా బాధ్యతనని ఆయన వెల్లడించారు. హైడ్రా అంటే భరోసా, బాధ్యత అని దీనిని బూచిగా చూపించవద్దని రంగనాథ్ స్పష్టం చేశారు.