Nizamuddin of Tenali Typewriting Artist Drawing Amazing Images Through His Typewriter : మదిలోని ఆలోచనలకు ప్రాణం పోస్తూ మనసును తాకే చిత్రాలకు జీవం పోయడంలో ఒక్కో కళాకారుడిది ఒక్కో శైలి. కొంతమంది రేఖా చిత్రాలతో రాణిస్తే మరికొంతమంది వాటర్ కలర్ పెయింటింగ్స్‌తో వావ్ అనిపిస్తారు. ఇంకొంతమంది ఆయిల్ పెయింటింగ్ బొమ్మలతో ఆకట్టుకుంటారు. కానీ, ఇందుకు భిన్నంగా చేయాలని తపించాడు తెనాలి కుర్రాడు. టైప్ రైటర్‌తో బొమ్మలు వేస్తూ ఔరా అనిపిస్తున్న ఆ యువ కళాకారుడి ప్రత్యేకతేంటో చూసేద్దామా.