¡Sorpréndeme!

హైడ్రాపై హైకోర్టు సీరియస్

2024-09-28 1 Dailymotion

High Court Serious on HYDRA Demolitions : అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతల్లో ఎందుకింత దూకుడుగా వ్యవహరిస్తున్నారని హైడ్రాను హైకోర్టు నిలదీసింది. శనివారం నోటీసు ఇచ్చి, ఆదివారం కూల్చేస్తారా? కనీసం ఒక్కరోజైనా ఆగలేరా? అంటూ ప్రశ్నించింది. హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏమిటని మరోసారి అడిగిన హైకోర్టు, సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని కూల్చివేతలపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కమిషనర్ రంగనాథ్‌కు, అమీన్‌పూర్‌ తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేసింది.