VIZAG STEEL PLANT MERGE WITH SAIL: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ మనుగడకు, మూలధనం అందించేందుకు దీన్నొక ప్రత్యామ్నాయంగా భావిస్తోంది. అదే విధంగా ఎన్‌ఎండీసీకి భూమి విక్రయించడం, బ్యాంకు రుణాల అంశాలను సైతం పరిశీలిస్తున్నారు.