¡Sorpréndeme!

అధికారం అండతో అంబటి సోదరుడి అక్రమాలు

2024-09-20 1 Dailymotion

Irregularities of Ambati Rambabu Brother In Guntur : అధికారం అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలు ఇష్టానుసారంగా చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గుంటూరు పట్టాభిపురంలో మాజీమంత్రి అంబటి రాంబాబు సోదరుడు మురళీకృష్ణ నిర్మిస్తున్న గ్రీన్‌గ్రేస్‌ అపార్ట్‌మెంట్‌ ఉల్లంఘనలు అన్నీ ఇన్నీ కావు. భజరంగ్ జూట్‌మిల్లు యాజమాన్యాన్ని బెదిరించి మొత్తం ప్రాజెక్ట్ సొంతం చేసుకోవడమే గాక అనుమతులు లేకుండానే నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వం మారడంతో అప్రమత్తమైన మురళీ కృష్ణ జులై నెలలో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉల్లంఘనలు పరిశీలించకుండానే పాత అధికారులు అనుమతులు ఇవ్వడంతో ప్రస్తుతం ఉన్న అధికారులు తలలు పట్టుకుంటున్నారు.