Harish Rao on Cm Revanth Reddy : రాష్ట్రం అప్పుల పాలైందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్‌లో బీఆర్ఎస్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద ఏర్పడగా సీఎం రేవంత్ పదే పదే అబద్ధాలు చెబుతున్నారన్నారని ఆరోపించారు.