Police Questioned the YSRCP Leaders: తెలుగుదేశం కేంద్ర కార్యాలయంతో పాటు చంద్రబాబు ఇంటిపై, దాడి కేసులో వైఎస్సార్సీపీ నేతలు విచారణకు సహకరించడం లేదు. చాలా ప్రశ్నలకు తెలియదు, గుర్తు లేదు అంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని పోలీసులు స్పష్టం చేశారు.