Victims Alleges On Katasani : ఏపీ పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అమీన్పూర్లోని పద్మావతినగర్లోని తమ ప్లాట్లను ఆక్రమించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా హైడ్రా చర్యల వల్ల మళ్లీ తమ ప్లాట్లలోకి వెళ్లే దారి పునరుద్ధరణ అయిందన్నారు. ప్లాట్ల విషయంలో కూడా తమకు న్యాయం చేయాలని కోరారు.