¡Sorpréndeme!

సైబర్ భద్రత కోసం ఎమ్-ఆథన్ రూపకల్పన

2024-09-14 1 Dailymotion

M-AUTHN App For Increased Cyber Security : ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌ నిత్యావసరాల్లో ఒకటిగా మారింది. సోషల్ మీడియా ఖాతాలు, వినోదం, బ్యాంకింగ్‌, ఇ-కామర్స్‌ ఇలా అన్ని పనులూ యాప్స్‌లోనే చేసుకుంటున్నారు. దీంతో డిజిటల్ డేటా భద్రత కరవైంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్ కేటుగాళ్లు డిజిటల్ వినియోగదారుల్ని ఏదోక మార్గంలో మోసం చేస్తూనే ఉన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా సరికొత్త ఆవిష్కరణ చేశారు విజయవాడ విట్ బృందం. మరి, వారు కనిపెట్టిన సాంకేతికత వివరాలేంటో తెలుసుకుందామా.