¡Sorpréndeme!

నా యుద్ధం కౌశిక్​ రెడ్డితోనే - బీఆర్​ఎస్​తో కాదు : ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

2024-09-13 0 Dailymotion

Arekapudi Gandhi VS Padi Kaushik Reddy : తనకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అంటే ఎంతో గౌరవమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్పష్టం చేశారు. ఏదైతే జరుగుతుంతో అది పాడి కౌశిక్ రెడ్డికి, తనకు వ్యక్తిగతంగా జరుగుతున్న యుద్ధమన్న ఆయన, దీనికి బీఆర్ఎస్​కు సంబంధం లేదని అన్నారు.