¡Sorpréndeme!

పాడి vs గాంధీ : 'నేడు అరికెపూడి నివాసంలో బీఆర్​ఎస్​ విస్తృతస్థాయి సమావేశం' - హాజరుకానున్న కౌశిక్​రెడ్డి

2024-09-13 1 Dailymotion

MLA Padi Kaushik Reddy Vs Arekapudi : ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ పరస్పర సవాళ్లతో చెలరేగిన ఉద్రిక్తతలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. సైబరాబాద్ కమిషనరేట్ వద్ద అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అర్ధరాత్రి వదిలిపెట్టారు. రాష్ట్రంలో వాతావరణం దెబ్బతినకూడదన్న ఉద్దేశంతోనే తాము సంయమనం పాటిస్తున్నామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఇవాళ మేడ్చల్‌లోని పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే గాంధీ నివాసంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు.