¡Sorpréndeme!

పార్టీ ఫిరాయింఫులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్​ఎస్​ నేతలకు లేదు : కడియం శ్రీహరి

2024-09-09 4 Dailymotion

Congress on MLAs Disqualification : పార్టీ ఫిరాయింఫులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్​ఎస్​ నేతలకు లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఇవాళ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన ఆయన, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్​ఎస్ అని విమర్శించారు. న్యాయస్థానం పూర్తిగా సమీక్షించి తీర్పునిస్తే ప్రజాస్వామ్యం పరిరక్షించినట్లవుతుందని అభిప్రాయపడ్డారు.