¡Sorpréndeme!

కొనసాగుతున్న ఆర్జీయూకేటీ విద్యార్థుల ఆందోళన - ఇన్​ఛార్జి వీసీ రాజీనామా చేయాలని డిమాండ్​

2024-09-09 0 Dailymotion

RGUKT Basara Students Protest : ఇన్​ఛార్జి వీసీ రాజీనామా చేయాలంటూ నాలుగైదు రోజులుగా బాసరలోని ఆర్జీయూకేటీ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఆయన స్థానంలో కొత్తగా శాశ్వత వీసీని నియమించాలంటూ డిమాండ్​ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు నిరసనలు తీవ్రమైంది. యూనివర్సిటీలో సైతం అభివృద్ధికి నోచుకోవట్లేదని ఆరోపిస్తున్నారు.