¡Sorpréndeme!

హైదరాబాద్​లో దంచికొట్టిన వాన - తీవ్ర అవస్థలు పడ్డ వాహనదారులు

2024-09-05 0 Dailymotion

Heavy Rains in Hyderabad : హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లడంతో పాటు, ట్రాఫిక్ జామ్​​తో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల దృష్ట్యా ఇప్పటికే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించగా, మరో ఐదురోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.