¡Sorpréndeme!

వరద బాధితులకు అండగా జస్టిస్‌ ఎన్వీ రమణ

2024-09-04 1 Dailymotion

NV Ramana Donates 10 Lakhs Rupees : రెండు తెలుగు రాష్ట్రాలోని వరద బాధితుల కోసం సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విరాళం ప్రకటించారు. ఒక్కో రాష్ట్రానికి రూ.10 లక్షల చొప్పున ఆయన విరాళం ఇచ్చారు.