¡Sorpréndeme!

గోదావరి ఉగ్రరూపం - తెలంగాణ నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​కు రాకపోకలు నిలిపివేత

2024-09-03 0 Dailymotion

Maharashtra Road Closed : రాష్ట్రంలో గత మూడ్రోజుల నుంచి కురుస్తున్న భారీవర్షాలకు తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో గోదావరిలో వరద ప్రవాహం ఉద్ధృతంగా కొనసాగుతోంది. దీంతో తెలంగాణ నుంచి మహారాష్ట్రకు రాకపోకలు నిలిపేశారు. మరోవైపు తెలంగాణ - ఛత్తీస్​గఢ్ జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.