సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, ఇతర రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనాధగా వదిలేసారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. వందేళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ప్రకృతి విలయాతాండవం చేసినా ఏ ఒక్కరూ సహాయం చేయకపోవడం పట్ల ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
Film celebrities, industrialists and other political leaders have left the Andhra Pradesh state as an orphan, the answers are yes. People are protesting against the fact that no one is helping despite the destruction of nature like never before in the history of hundred years.
~CA.43~CR.236~ED.232~HT.286~