Help to Vijayawada Flood Victims : జలవిలయంతో అల్లాడుతున్న విజయవాడ ప్రజల్ని ఆదుకునేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఆహారం, సామగ్రి, డబ్బుతో పాటు ఇతర వస్తువుల రూపంలో తమవంతుగా సాయం అందిస్తున్నారు. కష్టకాలంలో ఆపన్నులకు అండగా నిలుస్తున్నారు.