¡Sorpréndeme!

భారీ వర్షాలు: తెలంగాణ, ఏపీ మధ్య రాకపోకలు బంద్‌

2024-09-01 8 Dailymotion

Buses Stop Between AP And Telangana : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే జాతీయ రహదారిపై వరద నీరు భారీగా చేరింది. దీంతో ఐతవరం వద్ద ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. తెలంగాణ, ఏపీ మధ్య రాకపోకలు బందయ్యాయి.