¡Sorpréndeme!

టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు టెంపుల్ బోర్డు ఏర్పాటు

2024-08-31 1 Dailymotion

CM Revanth Reddy Review on Yadadri Temple : 'స్పీడ్' ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై అధికారులతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి, టీటీడీ బోర్డు మాదిరిగా యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.