Woman Selfi Fell into Nagarjuna Sagar Canal : నాగార్జున సాగర్ ఎడమ కాల్వ వద్ద సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు మహిళ కాల్వలో పడిపోయింది. అదృష్టవశాత్తు ఆమెను స్థానికులు స్పందించి తాళ్ల సాయంతో రక్షించడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన నల్గొండ జిల్లాలోని వేములపల్లి మండల కేంద్రంలో జరిగింది.