Nara Lokesh Fires on YSRCP Government: రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలు జరిగాయని, గత ప్రభుత్వ భూ అక్రమాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. జగన్ వైఖరి వల్లపెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లాయని అన్నారు. ఎన్డీఏ కూటమి ఇచ్చిన 6 హామీలకు కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు. చంద్రబాబుతో సెప్టెంబర్ 11న ఉన్నతవిద్యపై సమీక్ష ఉందని తెలిపారు.