¡Sorpréndeme!

హైదరాబాద్‌కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత- బీఆర్ఎస్ శ్రేణుల ఘనస్వాగతం

2024-08-28 3 Dailymotion

MLC Kavitha Reached Hyderabad : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. దిల్లీ మద్యం కుంభకోణంలో కవితకు బెయిల్‌ రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. గులాబీ కార్యకర్తలతో ఎయిర్‌పోర్టు ప్రాంగణమంతా సందడిగా మారింది