¡Sorpréndeme!

మదనపల్లె కేసులో సీఐడీ విచారణ వేగవంతం

2024-08-28 4 Dailymotion

Madanapalle Sub Collector Office Case Updates : మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌లో దస్త్రాల దహనం కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. నిషేధిత జాబితా, చుక్కల భూములతో పాటు 8 రకాల రెవెన్యూ దస్త్రాల దహనంతో ప్రభుత్వం సీఐడీని రంగంలోకి దింపింది. ఘటనాస్థలిని పరిశీలించిన సీఐడీ చీఫ్ రవిశంకర్‌ అయ్యన్నార్‌ వివరాలు సేకరించారు. దీంతో వైఎస్సార్సీపీ నేతల్లో మళ్లీ ఆందోళన మొదలైంది.