CM CBN Meeting with NITI AAYOG Representatives: 2047 నాటికి ఏపీని 2 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్‌కు స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. వికసిత ఏపీ-2047 డాక్యుమెంట్ రూపకల్పనపై చర్చించారు.