Contaminated Food Causes 23 Girl Students Sick In Kakinada District : ఇటీవలే రాష్ట్రంలో కలుషితాహారం కలకలం రేపుతుంది. గురుకాలలో పదుల సంఖ్యలో పిల్లలు ఆస్పత్రి పాలవుతున్న ఘటనలు తీవ్ర ఆందోళనలుకు గురి చేస్తున్నాయి. తాజాగా ఏలేశ్వరం గురుకులంలో 23 మంది విద్యార్థులు అస్వస్తతకు గారయ్యారు.