¡Sorpréndeme!

అర్ధాంతరంగా ఆగిపోతున్న ఆర్టీసీ బస్సులు - ఆందోళనలో ప్రయాణికులు!

2024-08-26 9 Dailymotion

Old RTC Buses Troubles : పాతబడిన ఆర్టీసీ బస్సుల వల్ల హైదరాబాద్‌లో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో రోజూ ఐదారు బస్సులు మొరాయిస్తున్నాయి. ఎప్పుడో కొన్న బస్సులు కేవలం మరమ్మత్తులతోనే నెట్టుకు రావడం వల్ల, ఎక్కడ ఆగిపోతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక అనేక మంది ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.