¡Sorpréndeme!

'నా గురించి వ్యతిరేకంగా వార్తలు రాస్తే తాటతీస్తా'

2024-08-24 0 Dailymotion

Srikalahasti MLA Bojjala Sudheer Reddy Threatens Journalist : వైఎస్సార్సీపీ నేతలు గతంతో మీడియాపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే. తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని, తమ బండారాలు ప్రజలకు తెలిసేలా చేస్తున్నారని పలు సార్లు వికృత చర్యలకు పాల్పడ్డారు. ఎన్నికల వేళ పలు మీడియా సంస్థల వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఈనాడు ప్కతినిధిని బెదిరించిన ఘటన చోటుచేసుకుంది.