Minister Savita Grievance at NTR Bhavan : కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు వెల్లువెత్తుతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన కార్యరక్రమానికి ప్రజలు తరలి వచ్చారు. మంత్రి సవిత సహా పలువురు అధికారులు బాధితుల వినతులు స్వీకరించారు.