¡Sorpréndeme!

బీఆర్ఎస్, కాంగ్రెస్ కాదు - తెలంగాణలో నెక్స్ట్ అధికారం బీజేపీదే : కిషన్​రెడ్డి

2024-08-21 3 Dailymotion

Kishan Reddy on Congress : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై రైతులకు ఆశలు పెట్టి 50 శాతం కూడా మాఫీ చేయలేదని మండిపడ్డారు. హైదరాబాద్​లో ఇవాళ జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు మహోత్సవం కార్యశాల ప్రారంభ కార్యక్రమంలో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​పై విమర్శలు గుప్పించారు.