YSRCP Leaders Illegal Registrations: గత ప్రభుత్వం హయాంలో వైఎస్సార్సీపీ నేతల చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. కోటి రూపాయల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాపట్ల జిల్లాకు చెందిన బాధిత మహిళ వాపోయారు. మూడు దశాబ్దాలుగా తమ స్వాధీనంలో ఉన్న భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని వేడుకున్నారు.