¡Sorpréndeme!

రాయచోటిలో ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య

2024-08-18 12 Dailymotion

Mother Suicide Two Kids in Rayachoty : అనుమానం పెనుభూతమైంది. చివరకు కట్టుకున్న భార్యమీదే భర్త నిఘా పెట్టే పరిస్థితికి వెళ్లింది. పడక గదిలోనూ సీసీ కెమెరాలు అమర్చేంత నీచానికి దిగజారింది. భార్యకు ఫోన్‌ చేయడం సూటిపోటి మాటలతో కాల్చుకుతినడం నిత్యకృత్యమైంది. భర్త వేధింపులు భరించేకన్నా తనకుతాను కాల్చుకోవడం మేలనుకుంది ఆ ఇల్లాలు! బంగారంలాటి ఇద్దరు బిడ్డలను పక్కనే పెట్టుకుని గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ చేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దంపతుల మధ్య గొడవలకు అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలు బలవడం కలిచివేస్తోంది.